26.3 C
Hyderabad
Monday, August 3, 2026

కొనసాగుతున్న పోలింగ్

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నకలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగబోతోంది. ఉదయం 11 గంటల వరకు నిజామాబాద్ లో 18.94 శాతం, బోధన్ లో 32.35 శాతం, ఆర్మూర్ లో 29.60 శాతం, భీంగల్ లో 32.09 శాతం ఓటింగ్ నమోదైంది.

More articles

Latest article