కొనసాగుతున్న పోలింగ్

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   నిజామాబాద్ లో మున్సిపల్ ఎన్నకలు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగబోతోంది. ఉదయం 11 గంటల వరకు నిజామాబాద్ లో 18.94 శాతం, బోధన్ లో 32.35 శాతం, ఆర్మూర్ లో 29.60 శాతం, భీంగల్ లో 32.09 శాతం ఓటింగ్ నమోదైంది.