29.5 C
Hyderabad

వృద్ధురాలు సజీవ దహనం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  చలి కోసం పెట్టుకున్న కుంపటి నుంచి నిప్పు రవ్వలు ఎగిసిపడి మంటలు చెలరేగాయి.  ఈ ప్రమాదంలో వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ ఘటన ఏపీలోని విజయనగరం జిల్లా పీర్ల మండలం కే సీతాపురం లో చోటుచేసుకుంది. మృతి చెందిన వృద్ధురాలిని పాపమ్మగా గుర్తించారు.

More articles

Latest article