30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

బతుకమ్మ కథనానికి స్పందించిన అధికారులు…

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమాచార హక్కు చట్టం బోర్డు ఏర్పాటు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ కార్యాలయంలో “సమాచార హక్కు చట్టం బోర్డు ఎక్కడ సారూ?.. అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారిపోతున్న సమాచార హక్కు చట్టం ” అనే శీర్షిక బతుకమ్మ పత్రికలో గురువారం ప్రచురితమైన వార్త కథనానికి అధికారులు స్పందించి సమికృత మండల సముదాయ భవన కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డును ఏర్పాటు చేశారు.

More articles

Latest article