25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

2 లక్షలు దాటిన అమర్నాథ్ యాత్రికుల సంఖ్య

Must read

📰 Generate e-Paper Clip

ఆదివారం 17,000 మంది భక్తులకు మంచు లింగం దర్శనం

వెబ్ న్యూస్, బతుకమ్మ :  అమర్నాథ్ యాత్ర జరిపే యాత్రికుల సంఖ్య ఆదివారంతో 2 లక్షల స్థాయి దాటిపోయింది. అమర్నాథ్ లో ఆదివారం ఒక్క రోజు 17,000 మంది భక్తులు పవిత్ర మంచు లింగం దర్శనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.  దీంతో దక్షిణ కాశ్మీర్లోని అమర్నాథ్ గుహాలయానికి ప్రయాణించిన యాత్రికుల సంఖ్య 2లక్షల అరవై మూడుకి చేరుకుంది.

More articles

Latest article