వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది. 84 ట్రాఫిక్ సూపర్‌వైజర్స్ ట్రైనీలు, 114 మెకానికల్ సూపర్‌వైజర్స్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.