Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 December 2025, 1:26 pm Posted by : ramakrishna

తెలంగాణలో 198 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో 198 పోస్టులకు నోటిఫికేషన్ జారీ అయింది.  84 ట్రాఫిక్ సూపర్‌వైజర్స్‌ ట్రైనీలు, 114 మెకానికల్ సూపర్‌వైజర్స్‌ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.  ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.