25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

రామారెడ్డి మండలంలో ఎమ్మెల్యే పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

రామారెడ్డి, బతుకమ్మ : మండలంలోని కన్నాపూర్, కన్నాపూర్ తండా, పోసానిపేట్ గ్రామలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను ఎమ్మెల్యే మదన్ మోహన్ పరిశీలించారు. నేరుగా లబ్దిదారులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించారు. ఎంటువంటి సమస్య అయినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. పేదోడు ఇల్లు కట్టి గృహప్రవేశం చేసిన రోజే విజయం సాధించిన వాళ్ళం అవుతామణి అన్నారు. ఏకదటిగా కురుస్తున్న వర్షానికి కన్నాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బ్రిడ్జి పై నుండి రాకపోకలు నిలిచిపోతే ఎమ్మెల్యే గ్రామస్థులతో కలిసి బ్రిడ్జి ని సందర్శించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.

MLA's visit to Rama Reddy Mandal

More articles

Latest article