29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

భారీ వర్షాల కారణంగా మొఘ గ్రామం పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మొఘ గ్రామం లోని ప్రజలు కూలిపోయే స్థితిలో ఉన్న ఇండ్లలో ఉండరాదని ఉన్న వారిని సురక్షితమైన గ్రామపంచాయతీలో వసతులు ఏర్పాటు చేసి పంచాయతీ భవనంలో తత్కాలికంగా నివాసం ఏర్పాటు చేస్తామని సూచించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరమేష్ పటేల్ తో పాటు గ్రామపంచాయతీ కార్యదర్శి, డోంగ్లి మండల రెవెన్యూ సిబ్బంది, హన్మంతు, గ్రామ సిబ్బంది ఉన్నారు.

More articles

Latest article