28.8 C
Hyderabad

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ మార్చి 4కు వాయిదా

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్,బతుకమ్మ : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసు విచారణను సుప్రీం కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. మంగళవారం జరిగే విచారణకు స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి గైర్హాజరయ్యారు. దీంతో న్యాయవాది ముకుల్ రోహత్గి కోరడంతో సుప్రీంకోర్టు విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.

More articles

Latest article