25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

యువకుడి  మిస్సింగ్.. కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, కోటగిరి : యువకుడి మిస్సింగ్ కేసు నమోదు అయినట్లు స్థానిక ఎస్ఐ సునీల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోతంగల్ మండలం కల్లూరు గ్రామానికి చెందిన కోడిచర్ల బాలయ్య (24) అనే వ్యక్తి బుధవారం రోజున ఎవరికీ చెప్పకుండా వెళ్లి తిరిగి రాకపోవడంతో ఎంత వెతికిన ఆచూకీ లభించకపోవడంతో  తండ్రి కోడిచెర్ల సాయిలు ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

More articles

Latest article