29.7 C
Hyderabad

ప్రమాణ స్వీకారం ని బహిష్కరించిన తీర్మాన్ పల్లి వార్డు సభ్యులు

Must read

📰 Generate e-Paper Clip

 

. . .ఉప సర్పంచ్ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎంపిక చేయాలని డిమాండ్

 ఇందల్వాయి, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన పంచాయతీ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ను బహిష్కరించారు. ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా వార్డు సభ్యులు భయబ్రాంతులకు గురిచేసిన ఉప సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలం తీర్మాన్ పల్లి గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారాన్ని తొమ్మిది మంది వార్డు సభ్యులు బహిష్కరించారు. ఉప సర్పంచ్ ఎన్నిక భయభ్రాంతులకు గురిచేశారు అని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన వార్డ్ సభ్యులు. ఉప సర్పంచ్ ఎన్నికల సమయంలో రవి అనే వార్డు సభ్యులు మహిళల సభ్యులు భయభ్రాంతులకు గురిచేసి ఉప సర్పంచ్ పదవి పొందారు అని   వార్డు సభ్యులు ఆరోపించారు.ఉప సర్పంచ్ పదవి రద్దు చేసి మళ్లీ ఎన్నిక నిర్వహించాలని వార్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Members of the Nathampally ward boycotted the oath-taking ceremony

More articles

Latest article