ప్రమాణ స్వీకారం ని బహిష్కరించిన తీర్మాన్ పల్లి వార్డు సభ్యులు

  . . .ఉప సర్పంచ్ ఎన్నికను రద్దు చేసి తిరిగి ఎంపిక చేయాలని డిమాండ్  ఇందల్వాయి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామంలో జరిగిన పంచాయతీ వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ను బహిష్కరించారు. ఉపసర్పంచ్ ఎన్నిక సందర్భంగా వార్డు సభ్యులు భయబ్రాంతులకు గురిచేసిన ఉప సర్పంచ్ ఎన్నికను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇందల్వాయి మండలం తీర్మాన్ పల్లి గ్రామపంచాయతీ ప్రమాణ స్వీకారాన్ని తొమ్మిది మంది వార్డు సభ్యులు బహిష్కరించారు. ఉప సర్పంచ్ ఎన్నిక భయభ్రాంతులకు గురిచేశారు అని గ్రామ...