బతుకమ్మ,ఏర్గట్ల: బుధవారం ఏర్గట్ల మండల కస్తూరిబా గాంధీ స్కూల్ పరిసరాలను, వంటశాలను మరుగుదొడ్లను, పరిశీలించి స్కూల్ పిల్లలకు మెనూ ప్రకారం భోజన వసతి కల్పించాలని, అలాగే టిఫిన్స్ వడ్డించాలని స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ తగు సూచనలు చేశారు.కార్యక్రమంలో ఏర్గట్ల మండల స్పెషల్ ఆఫీసర్ శివరామకృష్ణ, ఎంపీఓ శివచరణ్, కస్తూర్బా గాంధీ ఎస్ఓ సంధ్య,ఏకౌంటెంట్ శాంత, ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.