25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా మానాల పుట్టినరోజు వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మోర్తాడ్ టౌన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ  గిర్మాజి గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్ర బాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుండేటి భూమా రెడ్డి,బాల్కొండ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెపు గంగా ప్రసాద్, మోర్తాడు వీడిసి మాజీ అధ్యక్షులు జక్కం అశోక్, మోర్తాడ్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల అశోక్, మోర్తాడ్ మండల NSUI అధ్యక్షులు తోపారం నీరజ్, మాజీ జెడ్పిటిసి రాజేశ్వర్, మోర్తాడ్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ చొక్కా గంగారెడ్డి, మోర్తాడ్ గ్రామ మాజీ ఎంపీపీ లడ్డు గంగాధర్, మోర్తాడ్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మనోజ్, మైనార్టీ సీనియర్ నాయకులు నజీర్, సీనియర్ నాయకులు సతీష్, ధోన్ పాల్ గ్రామ అధ్యక్షులు రవి, దొనకల్ కాంగ్రెస్ నాయకులు రాజ్ కుమార్, మోర్తాడు మండల సేవదాల్ అధ్యక్షులు సుధీర్, మోర్తాడ్ పట్టణ ఉపాధ్యక్షులు కొమ్మరి శ్రీధర్,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article