ఘనంగా మానాల పుట్టినరోజు వేడుకలు

బతుకమ్మ,మోర్తాడ్: తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం మోర్తాడ్ టౌన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ  గిర్మాజి గోపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నాగేంద్ర బాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుండేటి భూమా రెడ్డి,బాల్కొండ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెపు గంగా ప్రసాద్, మోర్తాడు వీడిసి మాజీ అధ్యక్షులు జక్కం అశోక్, మోర్తాడ్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల అశోక్, మోర్తాడ్...