30.9 C
Hyderabad
Monday, August 3, 2026

బైంసా మున్సిపాలిటీ చైర్మన్ ను సన్మానించిన మగ్గరి హన్మండ్లు

Must read

📰 Generate e-Paper Clip

 

నవీపేట్, బతుకమ్మ  :  

 

బైంసా మున్సిపాలిటి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనా తూమొల్ల దత్తు నాళేశ్వర్ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్బంగా బినోల మాజి సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు  తన స్వగృహంలో దత్తుకి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపాల్ చైర్మన్ దత్తు  మట్లాడుతు నాళేశ్వర్ శివయ్యను మ ఇంటి ఇలవేల్పు గా కోలుస్తామని ,ప్రతి సంవత్సరం ఈ ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహిస్తామన్నారు. ఆ నాళేశ్వర్ శివయ్య ఆశిస్సులు ఆందరి పై ఉండాలని పూజాలు కార్యక్రమం చేయడం జరిగిందన్నారు.అనంతరం  మాజి చైర్మన్ మగ్గరి హన్మండ్లు మట్లాడుతూ  నాళేశ్వర్ శివయ్య ఆశిస్సులు దత్తు కుటుంబం పై ఉన్నాయని, ఆ దేవుడి ఆశిర్వదంతో తాను బారి మెజార్టీతో గెలుపోంది చైర్మన్ గా ఎన్నికయ్యారన్నారు. మా నాళేశ్వర్ గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర ఆలయ అభివృద్ధి పనులకు తన వంతు ఎప్పుడు సహాయ సహకారాలు ఆందిస్తామన్నారు.

Maggari Hanmandlu felicitated the Chairman of Bainsa Municipality

More articles

Latest article