30.9 C
Hyderabad
Monday, August 3, 2026

పెకాట స్థావరం పై సీసీఎస్ దాడి

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ లో పేకాట స్థావరంపై సీసీఎస్ టీం మెరుపు దాడి చేసింది. పోలిస్ కమీషనర్ అదేశాల మేరకు అదివారం రాత్రి  సీసీఎస్ పోలిసులు దాడి నిర్వహించి  పేకాట ఆడుతున్న వ్యక్తులు అదుపులోకి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోని 8 సెల్ ఫోన్లు , రూ. 22,690 నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల కోసం  వారిని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు.

 

More articles

Latest article