బైపాస్ రోడ్డులో ఘటన
నిజామాబాద్, బతుకమ్మ : రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం వేకువ జామున బైపాస్ రోడ్డులో రిలయన్స్ మాల్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈసంఘటనలో కండక్టర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.