Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 11:12 am Posted by : ramakrishna

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

బైపాస్ రోడ్డులో ఘటన

నిజామాబాద్, బతుకమ్మ : రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధవారం వేకువ  జామున  బైపాస్ రోడ్డులో  రిలయన్స్ మాల్ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఈసంఘటనలో కండక్టర్ కు  తీవ్ర గాయాలు అయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.