30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి తాళం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ  : రుద్రూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి గురువారం ఉదయం 10 గంటలు అవుతున్నా తాళం వేసి ఉందని వివిధ పనుల నిమిత్తం వచ్చిన రైతులు వాపోయారు. ప్రతిరోజు 9:30 గంటల వరకు తెరిచి ఉండేదని, కానీ ఉదయం సమయం 10:00 గంటలు అవుతున్నా కూడా సహకార సంఘం మూసి ఉందన్నారు. ప్రాథమిక సహకార సంఘంలో అవకతవకలు జరిగినట్లు పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

More articles

Latest article