27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

కిచెన్ లోకి సింహం.. షాక్ గురైన ఫ్యామిలీ 

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కిచెన్ లోకి సింహం రావడంతో.. ఫ్యామిలీ షాక్ కు గురైంది. ఈఘటన గుజరాత్ లో  చోటు చేసుకుంది. ములుభాయ్ రాంభాయ్ ఇంట్లోని వంటగది గోడపై సింహం కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైయ్యారు. గట్టిగా కేకలు వేస్తూ కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీశారు. దాదాపు రెండు గంటలపాటు సింహం ఇంట్లోనే ఉండిపోయింది. సింహం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


Lion enters kitchen.. Shocked family

More articles

Latest article