26.2 C
Hyderabad

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  •  కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజ్
  •  ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ 

బాన్సువాడ , బతుకమ్మ : ఇళ్ల చుట్టూ చెత్త వేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్ కాసుల బాలరాజు సూచించారు. పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో ప్రజా పాలన వేడుకలో భాగంగా చెత్తాచెదారం తొలగించి ఆ ప్రాంతంలో మహిళలు ముగ్గులు వేశారు. స్వచ్ఛమైన వాతావరణం ఉంటే రోగాలు దరిచేరవన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జంగం గంగాధర్, ఖలేక్, నార్ల సురేష్, ఎజాజ్, లింగం, ఉదయ్, దావూద్ తదితరులు పాల్గొన్నారు.

Keep the surroundings clean

More articles

Latest article