24 C
Hyderabad
Sunday, August 2, 2026

పీజేఆర్ కుమారుడు విష్ణుతో కల్వకుంట్ల కవిత భేటీ

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  పీజేఆర్ కుమారుడు విష్ణుతో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు.  అరగంటకు పైగా ఇద్దరి మధ్య  మంతనాలు సాగాయి.   జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విష్ణును పోటీకి దించే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.

More articles

Latest article