నిర్మల్, బతుకమ్మ : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.