Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 1:02 pm Posted by : ramakrishna

కడెం ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి నీటి విడుదల

నిర్మల్, బతుకమ్మ :  నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.