24 C
Hyderabad
Sunday, August 2, 2026

పేకాట రాయుళ్లకు జైలు శిక్ష.. జరిమాన

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూరా గ్రామంలో పేకాట ఆడి పట్టుబడిన 8 మందికి ఒక రోజు జైలు శిక్ష, రూ. 5వేల రూపాయల జరిమానా, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఒకరికి 2 రోజుల జైలు శిక్షను స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అయిన శేష తల్పసాయి విధించారు.

More articles

Latest article