. . . రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :
ఎంపి అరవింద్ భిక్షాటన చేయడం సిగ్గుగా అనిపించిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ భిక్షాటన చేయాలంటే మోడీ ఇంటి ముందు, పార్లమెంట్ ముందు భిక్షాటన చేయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం భిక్షాటన చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో 65 శాతం బ్రిడ్జి పనులు పూర్తయిందని, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. పసుపు బోర్డు పై ఓపెన్ డిబెట్ కి సిద్దమని, అన్ని ఆధారాలతో పసుపు బోర్డు కార్యాలయం నేను రావడానికి అన్ని ఆధారాలతో వస్తానన్నారు. పసుపు బోర్డు తేవడం అనేది బోర్డు తలిగించడం కాదని,పసుపు బోర్డు ఆఫిస్ కార్యాలయం మేమే అద్దెకు ఇచ్చామని, బోర్డు వల్ల ఏం ప్లానింగ్ ఉంది చెప్పాలన్నారు. ధర పెరగడాకి కారణం పసుపు పంట షతేజ్ వల్ల ధర పెరిగిందని, దమ్ముంటే 8 మంది ఎంపీ లు కేంద్రానికి రావలసిన నిధుల కోసం కొట్లాడాలన్నారు. మూసి రివర్స్ ప్రక్షాళన, మెట్రో పొడిగింపు, త్రిపుర ఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పాలమూరు, రంగారెడ్డి జాతీయ హోదా కల్పించాలని అంతే కానీ రోడ్ల పై భిక్షాటన చేస్తే ఏం వస్తుందని అన్నారు.
