ఎంపి అరవింద్ భిక్షాటన చేయడం సిగ్గుగా అనిపించింది

  . . . రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :   ఎంపి అరవింద్ భిక్షాటన చేయడం సిగ్గుగా అనిపించిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ భిక్షాటన చేయాలంటే మోడీ ఇంటి ముందు, పార్లమెంట్ ముందు భిక్షాటన చేయాలని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం భిక్షాటన చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో...