27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

గాయత్రి షుగర్స్ కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్ గా ఇర్షాద్

Must read

📰 Generate e-Paper Clip

సదాశివనగర్, బతుకమ్మ : ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు సదాశివ నగర్ మండలం, అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఇర్షాద్ ను గాయత్రీ షుగర్స్ కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ కి చైర్మన్ గా నియమించారు. లింగంపేట్ మండలం మోతె  గ్రామానికి చెందిన నరేందర్ రెడ్డి,  నాగిరెడ్డిపేట్ మండలం, వెంకంపల్లి  గ్రామానికి చెందిన పీర్ రెడ్డిని ఫ్యాక్టరీ జోన్ మెంబెర్స్ గా  నియమించారు.

More articles

Latest article