- కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత కోనేరు శశాంక్
రుద్రూర్, బతుకమ్మ : కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఎత్తోండ గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
