27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

విద్యుత్ సరఫరాలో అంతరాయం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్  సిటీ, బతుకమ్మ : నగరంలోని 33/11కేవీ పవర్ హౌస్   సబ్ స్టేషన్ పరిధిలో 11కేవీ రాజ రాజేంద్ర   ఫీడర్లో కొత్తగా ట్రాన్స్ ఫార్మర్ బిగింపు, మరమ్మతుల సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని  కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లో శనివారం ఉదయం  09-00గంటల నుండి11-00  గంటల వరకు అంతరాయం ఉంటుందని నిజామాబాద్ పట్టణ టౌన్ 3 ఏడీఈ పి.వీరేశం తెలిపారు.  తానా గల్లి, బ్రహ్మపురి కాలనీ, బోయవాడ, సీతారాం నగర్ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ, వర్మి చౌరస్తా, విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని  తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.

More articles

Latest article