విద్యుత్ సరఫరాలో అంతరాయం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని 33/11కేవీ పవర్ హౌస్ సబ్ స్టేషన్ పరిధిలో 11కేవీ రాజ రాజేంద్ర ఫీడర్లో కొత్తగా ట్రాన్స్ ఫార్మర్ బిగింపు, మరమ్మతుల సందర్భంగా నిజామాబాద్ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లో శనివారం ఉదయం 09-00గంటల నుండి11-00 గంటల వరకు అంతరాయం ఉంటుందని నిజామాబాద్ పట్టణ టౌన్ 3 ఏడీఈ పి.వీరేశం తెలిపారు. తానా గల్లి, బ్రహ్మపురి కాలనీ, బోయవాడ, సీతారాం నగర్ కాలనీ, ఆనంద్ నగర్ కాలనీ, వర్మి చౌరస్తా, విద్యుత్ సరఫరా లో అంతరాయం...