ఎల్లారెడ్డి, బతుకమ్మ :ఎల్లారెడ్డి మండలం లోని మీసన్ పల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మిస్తున్న సి సి రోడ్ల నిర్మాణ పనులను ఇంచార్జి ఎంపిడివో ప్రకాష్ పరిశీలించారు.జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు వేయడం వలన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.రోడ్లని నాణ్యత గా వేయాలని సూచించారు.
