23.7 C
Hyderabad

ఎంఎంటీఎస్ కేసులో నిందితుడి గుర్తింపు

Must read

📰 Generate e-Paper Clip

సికింద్రాబాద్, బతుకమ్మ: సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ లో యువతిపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి మేడ్చల్ జిల్లా గౌడవల్లికి చెందిన మహేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. మహేశ్ ఫొటోను బాధితురాలికి చూయించగా ఆమె లైంగికదాడికి యత్నించింది అతడేనని గుర్తించింది. ప్రస్తుతం పోలీసులు మహేశ్ ను విచారిస్తున్నారు.

More articles

Latest article