30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కుక్కునూర్, వెంకటాపూర్ లో హోమ్ సీడ్ పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

వేల్పూర్, బతుకమ్మ : వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని కుక్కునూర్, వెంకటాపూర్ గ్రామాల్లో హోమ్ సీడ్ మొక్కలను పంపిణి చేశారు. ఇందులో భాగంగా ఆయయ గ్రామాల గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి పంపిణి చేశారు. ఈ పంపణిలో భాగంగా జమా, ఉసిరి, సీతాఫల్, గులాబీ మొక్కలను ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఎన్నరీజీయస్ సిబ్బంది హోం స్టేడ్ మొక్కలను పంపిణి చేశారు. ఈ మొక్కలను యజమానులు భాద్యతగా సంరక్షించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం లో జీ. పీ కార్యదర్శులు, కారోబార్లు, ఈ జీ యస్ టెక్నీకల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్ లు,జీ. పీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article