కుక్కునూర్, వెంకటాపూర్ లో హోమ్ సీడ్ పంపిణీ
వేల్పూర్, బతుకమ్మ : వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని కుక్కునూర్, వెంకటాపూర్ గ్రామాల్లో హోమ్ సీడ్ మొక్కలను పంపిణి చేశారు. ఇందులో భాగంగా ఆయయ గ్రామాల గ్రామపంచాయతీ సిబ్బంది ఇంటింటికి తిరిగి పంపిణి చేశారు. ఈ పంపణిలో భాగంగా జమా, ఉసిరి, సీతాఫల్, గులాబీ మొక్కలను ఇంటికి ఆరు మొక్కల చొప్పున పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో భాగంగా ఎన్నరీజీయస్ సిబ్బంది హోం స్టేడ్ మొక్కలను పంపిణి చేశారు. ఈ మొక్కలను యజమానులు భాద్యతగా సంరక్షించాలని అధికారులు సూచించారు. ఈ...