హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం
బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లోగ్రామీణ మహోత్సవం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నుడా చైర్మన్ కేశ వేణు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 21, 22, 23 తేదీల్లో 10000 స్పాట్ బుకింగ్ డిస్కౌంట్ ఇవ్వబడుతుందన్నారు. హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు. భారీ డిస్కౌంట్లతో కార్లన్నీ అమ్మకానికి ఉంచారని తెలిపారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని...