24.7 C
Hyderabad
Monday, August 3, 2026

హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ గుడి చైర్మన్ తిరుపతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 10, 11,12 తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు  హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు భారీ డిస్కౌంట్లతో పాటు స్పాట్ బుకింగ్ 10,000/- అదనంగా డిస్కౌంట్లు  కార్లన్నీ అమ్మకానికి ఉంచడం జరిగిందని నాణ్యమైన కార్లు ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కార్లని అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని నిజామాబాద్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ షాకీర్ భాష , హర్ష టయోటా ఫైనాన్స్ గ్రూప్ హెడ్ వివేక్ యాదవ్   షో రూమ్ టీం లీడర్ హరీష్, రాము,  షోరూం సిబ్బంది అరుణ్ ,నవీన్ పాల్గొన్నారు.

Harsha Toyota Rural Festival

More articles

Latest article