హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నిజామాబాద్ జిల్లాల్లో హర్ష టయోటా గ్రామీణ మహోత్సవం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర్ గుడి చైర్మన్ తిరుపతి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ మహోత్సవం 10, 11,12 తేదీల్లో మాత్రమే నిర్వహిస్తున్నారని తెలిపారు హర్ష టయోటా వారు సరసమైన ధరలకు అందిస్తున్నారని తెలిపారు భారీ డిస్కౌంట్లతో పాటు స్పాట్ బుకింగ్ 10,000/- అదనంగా డిస్కౌంట్లు కార్లన్నీ అమ్మకానికి ఉంచడం జరిగిందని నాణ్యమైన కార్లు ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకొని ఫైవ్ స్టార్...