బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో మార్కండేయ మందిరంలో శనివారం మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోపాల్ మహారాజ్ మార్కండేయ చరిత్రను వివరించారు.ఈ కార్యక్రమంలో ఉప్పులంచే వార్ శంకర్, మాణిక్, పండరి, రమేష్, దోమలవార్ సుభాష్, ఉప్పులంచవార్ హనుమాన్లు, వీరేశం, మార్కండేయ భక్తులు పాల్గొన్నారు.
