సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ బస్ డిపో వద్ద ఆదివారం స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈఘటనలో ఉమా మహేశ్వరి (26) అనే జిమ్ ట్రైనర్ మృతి చెందింది. జిమ్ ట్రైనర్ మృతి చెందడంపై స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.