Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 January 2026, 2:21 pm Posted by : ramakrishna

 రోడ్డు ప్రమాదంలో జిమ్ ట్రైనర్ మృతి

సంగారెడ్డి, బతుకమ్మ :  సంగారెడ్డి జిల్లా బీహెచ్ఈఎల్ బస్ డిపో వద్ద ఆదివారం స్కూటీని  ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈఘటనలో ఉమా మహేశ్వరి (26) అనే జిమ్ ట్రైనర్ మృతి చెందింది. జిమ్ ట్రైనర్ మృతి  చెందడంపై  స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.