29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యూయేషన్ జరిపించాలి

Must read

📰 Generate e-Paper Clip

హైకోర్టులో  అభ్యర్థుల పిటిషన్

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష పేపర్లను రీవాల్యూయేషన్ జరిపించాలని గ్రూప్- అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్-1 మూల్యాంకనం లోప భూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ల వాదనలు ధర్మాసనం టీజీపీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

More articles

Latest article