వెబ్ న్యూస్, బతుకమ్మ: రామ్ గోదల దర్శకత్వం వహిస్తున్న ’ ఓ భామ అయ్యో రామ‘చిత్ర టీజర్ ను మూవీ మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ఈమూవీలో సుహస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్నారు. మన కథ ’బొమ్మరిల్లు‘ సినిమా కాదు..రక్తచరిత్ర అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగులు నవ్వులు పూయిస్తోంది.