28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా మార్కండేయ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : పద్మశాలిలా కుల దైవం మార్కండేయ మహాముని జయంతి వేడుకలను పద్మశాలి సంఘం తర్ప2 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో సభ్యులు మురళి, గంగాధర్, గోవింద్, పుండరీకం, భాస్కర్, గణపురం రాజు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article