29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

గాండ్ల పేట్ లో గ్రామసభ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం గాండ్లపేట్ గ్రామంలోని గ్రామ పంచాయితీ భవనం ఆవరణంలో శుక్రవారం ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. రైతు భరోసా,ఆహార బద్రతా ,ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు కి సంబందించి అన్ని విషయాలను ప్రజలకు మోర్తాడ్ ఆర్ ఐ రంజిత్ కుమార్ అవగాహన కల్పించారు. కార్యక్రమంలో  గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article