27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : సాలూర మండలంలోని  తగెల్లి గ్రామం లో మాజీ మంత్రి , బోధన్ ఎమ్మెల్యే  సుదర్శన్ రెడ్డి  ఆదేశానుసారం మహిళ సంఘల ఆధ్వర్యంలో, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్  వరి కోనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  రైతులు దళరు లకు ధాన్యాన్ని విక్రయించకుండ ప్రభుత్వ కోనుగోలు కేంద్రాల లో ధాన్యాన్ని విక్రయించి, అధిక లాభాలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమం లో నరేందర్ రెడ్డి, అల్లె జనార్ధన్, దేవ్ రావు, మానిక్ రావు, అంబాదాస్, విట్టల్, గుండారి లక్ష్మీబాయి, స్వప్న, సాయిలు, బాలరాజు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

More articles

Latest article