ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
బతుకమ్మ, బోధన్ : సాలూర మండలంలోని తగెల్లి గ్రామం లో మాజీ మంత్రి , బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం మహిళ సంఘల ఆధ్వర్యంలో, బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ చీల శంకర్ వరి కోనుగోలు కేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు దళరు లకు ధాన్యాన్ని విక్రయించకుండ ప్రభుత్వ కోనుగోలు కేంద్రాల లో ధాన్యాన్ని విక్రయించి, అధిక లాభాలను పొందాలని అన్నారు. ఈ కార్యక్రమం లో నరేందర్ రెడ్డి, అల్లె జనార్ధన్, దేవ్ రావు, మానిక్ రావు, అంబాదాస్, విట్టల్,...