28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బాలికలు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి

Must read

📰 Generate e-Paper Clip

  • అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వరెడ్డి

 

ధర్మారం, బతుకమ్మ : బాలికలు లక్ష్యాలపై దృష్టి పెట్టి విజయవంతంగా ఎదగాలని అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వరెడ్డి తెలిపారు. ప్రపంచ లైంగిక దుర్వినియోగం, వేధింపులు, హింస నివారణ, కోలుకొనడం దినోత్సవం సందర్భంగా ధర్మారం రెసిడెన్షియల్ స్కూల్‌లో భరోసా అవగాహనా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎలాంటి సమస్య వచ్చినా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ పుష్పావతి, కోఆర్డినేటర్ రోజా, లీగల్ సపోర్ట్ పర్సన్ డయానా, సపోర్ట్ పర్సన్ మౌనిక, షీ టీమ్స్ ఎస్ఐ శ్రావంతి పాల్గొన్నారు.

More articles

Latest article